మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 66 – నారాయణీయం షట్షష్టితమదశకమ్
షట్షష్టితమదశకమ్ (66) – గోపీజనాహ్లాదనమ్ |
ఉపయాతానాం సుదృశాం కుసుమాయుధబాణపాతవివశానామ్ |
అభివాఞ్ఛితం విధాతుం కృతమతిరపి తా జగాథ వామమివ || 66-1 ||
గగనగతం మునినివహం శ్రావయితుం జగిథ కులవధూధర్మమ్ |
ధర్మ్యం ఖలు తే వచనం కర్మ తు నో నిర్మలస్య విశ్వాస్యమ్ || 66-2 ||
ఆకర్ణ్య తే ప్రతీపాం వాణీమేణీదృశః పరం దీనాః |
మా మా కరుణాసిన్ధో పరిత్యజేత్యతిచిరం విలేపుస్తాః || 66-3 ||
తాసాం రుదితైర్లపితైః కరుణాకులమానసో మురారే త్వమ్ |
తాభిః సమం ప్రవృత్తో యమునాపులినేషు కామమభిరన్తుమ్ || 66-4 ||
చన్ద్రకరస్యన్దలస-త్సున్దరయమునాతటాన్తవీథీషు |
గోపీజనోత్తరీయైరాపాదితసంస్తరో న్యషీదస్త్వమ్ || 66-5 ||
సుమధురనర్మాలపనైః కరసఙ్గ్రహణైశ్చ చుంబనోల్లాసైః |
గాఢాలిఙ్గనసఙ్గై-స్త్వమఙ్గనాలోకమాకులీచకృషే || 66-6 ||
వాసోహరణదినే యద్వాసోహరణం ప్రతిశ్రుతం తాసామ్ |
తదపి విభో రసవివశస్వాన్తానాం కాన్తసుభ్రువామదధాః || 66-7 ||
కన్దలితఘర్మలేశం కున్దమృదుస్మేరవక్త్రపాథోజమ్ |
నన్దసుత త్వాం త్రిజగత్సున్దరముపగూహ్య నన్దితా బాలాః || 66-8 ||
విరహేష్వఙ్గారమయః శృఙ్గారమయశ్చ సఙ్గమేఽపి త్వమ్
నితరామఙ్గారమయస్తత్ర పునః సఙ్గమేఽపి చిత్రమిదమ్ || 66-9 ||
రాధాతుఙ్గపయోధర-సాధుపరీరంభలోలుపాత్మానమ్ |
ఆరాధయే భవన్తం పవనపురాధీశ శమయ సకలగదాన్ || 66-10 ||
ఇతి షట్షష్టితమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.